ఇంటర్ ఫలితాలపై స్పష్టత..
తెలంగాణ:
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఇంటర్ బోర్డ్ ఆదివారం (ఈరోజు) స్పష్టతనిచ్చింది. ఎల్లుండి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది.

No comments:
Post a Comment